7,990 రూ లకు కార్బన్ Quattro L50 HD లాంచ్
By
Shrey Pacheco |
Updated on 19-Jan-2016
ఇండియన్ మార్కెట్ లో మరొక స్వదేశి కంపని, కార్బన్ ఫోన్ ఒకటి లాంచ్ అయ్యింది. పేరు Quattro L50 HD. ప్రైస్ 7,990 రూ. ఆన్ లైన్ మరియు ఆఫ్లైన్ స్టోర్స్ లో లభ్యమవుతుంది.
స్పెక్స్ – 2GB ర్యామ్, 5in HD IPS డిస్ప్లే, 1.3GHz క్వాడ్ కోర్ SoC, 13MP రేర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB sd కార్డ్ సపోర్ట్.
2600 mah బ్యాటరీ, డ్యూయల్ సిమ్, 4G LTE తో ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.1 పై రన్ అవుతుంది. కార్బన్ దీనిలో సొంతంగా kandy యూజర్ ఇంటర్ఫేస్ ను కూడా ఇస్తుంది. ఇది వెర్షన్ 1.0 లో ఉంది.
బడ్జెట్ వైజ్ గా ఇది meizu m2, Kult 10 అండ్ కూల్ ప్యాడ్ నోట్ 3 lite మోడల్స్ తో పోటీ పడనుంది.. క్రింద డిఫరెన్స్ చూడగలరు.
Karbonn Quattro L50 HD | Meizu m2 | Kult 10 | Coolpad Note3 Lite | |
CPU | 1.3GHz quad-core | 1.3GHz quad-core | 1.3Ghz quad-core | 1.3GHz quad-core |
Display Size | 5-inch | 5-inch | 5-inch | 5-inch |
Display Resolution | 1280 x 720 | 1280 x 720 | 1280 x 720 | 1280 x 720 |
RAM | 2GB | 2GB | 3GB | 3GB |
Storage | 16GB | 16GB | 16GB | 16GB |
Expandable Storage | Yes | Yes | Yes | Yes |
Rear Camera | 13MP | 13MP | 13MP | 13MP |
Front Camera | 5MP | 5MP | 5MP | 5MP |
Battery (mAh) | 2600 | 2500 | 2350 | 2500 |
OS | Android 5.1 | Android 5.1 | Android 5.1 | Android 5.1 |
Fingerprint sensor | No | No | No | Yes |
Price | 7,990 | 6,999 | 7,999 |
6,999 |
3,990 రూ లకు కార్బన్ K9 పేరుతో మరో మోడల్ లాంచ్ చేసింది. అది 5 in డిస్ప్లే, 1.2GHz క్వాడ్ కోర్ SoC, 2300 mah బ్యాటరీ కలిగి ఉంది.