Karbonn K9 Kavach 4G స్మార్ట్ ఫోన్ ఈరోజు ఢిల్లీ లో లాంచ్ చేయబడింది

Updated on 04-Jul-2017

Karbonn K9 Kavach 4G  స్మార్ట్ ఫోన్ ఈరోజు ఢిల్లీ లో లాంచ్ చేయబడింది . భారత్ లో దీని ధర   Rs. 5290  ఈరోజు నుంచి ఇది ఆన్లైన్ లో సేల్స్ కి అందుబాటులో కలదు. 
ఈ స్మార్ట్ ఫోన్ స్పెషల్ గా భీం యాప్  తో వస్తుంది . ఈ ఫోన్  'Karbonn Kavach'  తో వుంది , దీనిలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలదు . 
Karbonn K9 Kavach 4G  లో  5- ఇంచెస్  HD  డిస్ప్లే  అండ్ రిజల్యూషన్  1280×720  పిక్సల్స్ అండ్ ఈ ఫోన్  1.25GHz  క్వాడ్ కోర్ ప్రోసెసర్  అండ్  1GB  RAM  అండ్  8GB  ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వబడింది . 
5MP రేర్ అండ్  5MP  ఫ్రంట్ కెమెరా ఇవ్వబడింది . ఇది ఆండ్రాయిడ్  7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం  పై  పని చేస్తుంది మరియు 2300mAh  బ్యాటరీ  అండ్ డ్యూయల్ సిమ్ , 4G VoLTE, వైఫై , బ్లూటూత్  వంటివి కలవు . 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :