digit zero1 awards

Karbonn Aura 4G స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ చేయబడింది.

Karbonn Aura 4G  స్మార్ట్  ఫోన్  భారత్ లో లాంచ్  చేయబడింది.
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ లో 4G VoLTE సపోర్ట్ కలదు

Karbonn Aura 4G  స్మార్ట్  ఫోన్  భారత్ లో లాంచ్  చేయబడింది. ఈ స్మార్ట్ ఫోన్ లో  4G VoLTE  సపోర్ట్ కలదు .  భారత్ లో ఈ స్మార్ట్ ఫోన్  ధర Rs. 5290 ఈ స్మార్ట్ ఫోన్ బ్లూషాంపైన్  మరియు కాఫీ షాంపైన్ కలర్స్ లో లభ్యం .

ఇది డ్యూయల్ సిమ్  స్మార్ట్ ఫోన్  5-ఇంచెస్  HD డిస్ప్లే  మరియు రెసొల్యూషన్  720×1280 పిక్సల్స్  దీనిలో  1.3GHz క్వాడ్ కోర్ ప్రోసెసర్ 
 మరియు 1GB RAM గలదు. 

 కెమెరా  చూస్తే  8 ఎంపీ రేర్  కెమెరా  మరియి  LED ఫ్లాష్ తో .ఫ్రంట్  5 ఎంపీ  కెమెరా . మరియు  8GB ఇంటర్నల్ స్టోరేజ్ ని  32GB  వరకు ఎక్స్ పాండ్  చేయవచ్చు. 

దీనిలో  4G VoLTE సపోర్ట్ కనెక్టివిటీ  కోసం వైఫై  802.11 b/g/n, బ్లూటూత్ , మైక్రో USB, 3.5mm హెడ్ ఫోన్ జాక్  మరియు  GPS వంటి ఫీచర్స్ 
 కలవు 2150mAh  బ్యాటరీ .

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo