కే 10000 ప్రో అతి పెద్ద బ్యాటరీ గల ఫోన్

Updated on 10-May-2017
HIGHLIGHTS

12V/2A ఫ్లాష్ ఛార్జర్ మొత్తం బ్యాటరీని మూడు గంటల్లో పూర్తిగా చార్జ్ చేయగలుగుతుందట.

కే  10000 ప్రో పేరు  తో అతి  పెద్ద  బ్యాటరీ  గల  ఫోన్ 
 ఇప్పుడున్న  ఉత్తమ  బ్యాటరీ  స్మార్ట్  ఫోన్  లను సవాలు  చేస్తూ చైనా ఫోన్‌ కంపెనీ Oukitel,  అతి  పెద్ద బాటరీ తో అంటే  10000mAh బ్యాటరీ కెపాసిటీతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ మొబైల్  మార్కెట్ లో  ఎంట్రీ  ఇవ్వనుంది.  ఈ ఫోన్  పేరుకే  10000 ప్రో  ఈ  ఫోన్‌ను జాన్  1 వీక్  లోనే  వస్తున్నట్లు  సమాచారం. ఈ ఫోన్‌తో పాటుగా వచ్చే 12V/2A ఫ్లాష్ ఛార్జర్ మొత్తం బ్యాటరీని మూడు గంటల్లో పూర్తిగా చార్జ్ చేయగలుగుతుందట.

 కే10000 ప్రో స్పెసిఫికేషన్స్ . కనుక  చూసినట్లయితే . 5.5 ఇంచెస్  డిస్‌ప్లే , మరియు (రిసల్యూషన్1080x 1920పిక్సల్స్) విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.5గిగాహెడ్జ్ మీడియాటెక్ MT6750T ఆక్టా కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్,  వున్నాయట 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :