jioPhone ఇప్పుడు మార్కెట్ లో బహిరంగంగా , రిజిస్ట్రేషన్ లేకుండా అమ్మబడుతోంది.
బహిరంగంగా అమ్మబడుతోంది.
రిలయన్స్ జియో యొక్క 4G VoLTE సపోర్ట్ గల ఫీచర్ ఫోన్ యొక్క ప్రీ బుకింగ్ దీపావళి తరువాత మళ్ళీ మొదలవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి . ఇప్పుడు ఈ ఫోన్ బుకింగ్స్ కి ముందే సేల్స్ కి అందుబాటులో కలదు .కొంతకాలం క్రితం, OLX లో 700 నుంచి 1,700 రూపాయలకు విక్రయించబడింది. ఇప్పుడు ఈ ఫోన్లు రిటైల్ షాపులో బహిరంగంగా విక్రయించబడుతున్నాయి.
bgr.in యొక్క రిపోర్ట్స్ ప్రకారం , ఢిల్లీ యొక్క ఒక రిటైల్ షాప్ లోజియో ఫోన్ రిజిస్ట్రేషన్ లేకుండా 1800 రూ. ధరలో కొనవచ్చు . ఈ ఫోన్ ధర అసలు రూ .1,500. అదే సమయంలో, ఈ స్టోర్స్ నుండి ఒక జియోఫోన్ ని కొనడానికి రిటైలర్ బిల్ ఇవ్వటానికి నిరాకరించారు.ఈ ఫోన్ కొంటె మీకు బిల్ ఇవ్వబడదు . దీని తరువాత రిలయన్స్ నుంచి 3 ఏళ్ల తరువాత ఫోన్ రిఫండ్ పై ఎటువంటి గ్యారంటీ లేదు .
రిటైలర్లు రిజిస్ట్రేషన్ లేకుండా ఫోన్ ని విక్రయించడం వల్ల ఫోన్ బాక్స్ పై ధర రాయలేదు. అటువంటి సందర్భంలో, కొనుగోలు తర్వాత ఫోన్ బిల్లు చేయడం సాధ్యం కాదు, మరియు బిల్లు లేకుండా, సంస్థ ఈ ఫోన్ యొక్క రిఫండ్ ఇవ్వటం జరగదు .అందుకే ఈ ఫోన్ రిటైల్ స్టోర్స్ లో కొనటం కంటే olx మరియు కంపెనీ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవటం మంచింది .