ఛార్జింగ్ టైం లో పేలుతున్న JioPhone

ఛార్జింగ్ టైం లో పేలుతున్న JioPhone

JioPhone పేలు తుందని  అనేక  కథలు వస్తున్నాయి. ఫోన్ రాడార్లో ఆన్లైన్లో చూసిన ఒక రిపోర్ట్  ప్రకారం, ఒక JioPhone కాశ్మీర్లో  పేలిపోయే కరిగిపోయే విధంగా ఉన్నట్లు ఫొటోస్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి . ఈ ఫోన్ యొక్క  వెనుక భాగంఫోటో లో  పూర్తిగా కాలిపోయి కరిగిపోయింది . ఫోన్ ముందు భాగంలో ఎటువంటి హానీ జరగలేదు. ఈ ఫీచర్ ఫోన్ ని  పరిశీలిస్తున్న LYF డిస్ట్రిబ్యూటర్ ఫోన్ యొక్క వెనుక భాగాన్ని పూర్తిగా పోయిందని, ఫోన్ బ్యాటరీ లేదా ఫ్రంట్లో ఎలాంటి ప్రభావం చూపలేదని ఈ రిపోర్ట్ లో తేలింది.

LYF ఫోన్ డిస్ట్రిబ్యూటర్ చెప్పిన ప్రకారం  పేలిన తరువాత కూడా  బ్యాటరీ పని చేసిందని చెప్పారు. ఫోటోలో  కరిగిన ఛార్జింగ్ కేబుల్ కూడా, గమనించవచ్చు . ఈ సంఘటన పై  రిలయన్స్ రిటైల్ ప్రతినిధి JioPhones అంతర్జాతీయ ప్రమాణాలతో  రూపకల్పన జరిగింది "అన్నారు. అతను కూడా అది మా బ్రాండ్ దెబ్బతీయటానికి ఇదంతా చేస్తున్నారని అన్నారు . మా పరిశోధన ఆధారంగా, మేము దానిపై సరైన చర్యలు తీసుకుంటాము.

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo