చవకైన ఫోన్ ఇవ్వటంలో బెస్ట్ నువ్వా నేనా అంటున్న టెలికాం కంపెనీస్ ,JIO-Airtel-Vodafone లలో ఏది బెస్ట్.
ఈ టెలికాం మార్కెట్లో చౌకైన 4G ఫోన్ ఇవ్వటం పై తీవ్ర యుద్ధం కొనసాగుతుంది . జియో 4G ఫోన్ ద్వారా, ఎయిర్టెల్ కార్బన్, బిఎస్ఎన్ఎల్ లానే మరియు ఇప్పుడు వొడాఫోన్ , మైక్రోమ్యాక్స్ తో కలిసి మార్కెట్ లో చీప్ 4జి ఫోన్ ని ప్రవేశపెట్టింది.
అదే సమయంలో, ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ మార్కెట్లో 4G స్మార్ట్ఫోన్లు దాదాపు ఒకే ధర లో ప్రవేశపెట్టాయి . దీని ఫలితంగా, ఈ టెలికాం కంపెనీలలో పోటీ ప్రారంభమైంది.
జియో ఫోన్ :
2. ఇంచెస్ డిస్ప్లే అండ్ 512 ఎంబీ ర్యామ్ ఎం ఇంకా 4జీబీ స్టోరేజ్ దీనిని 128 వరకు ఎక్స్ పాండ్ చేయొచ్చు . 2 ఎంపీ /0.3ఎంపీ VGA కెమెరా ,2000 mAh బ్యాటరీ అండ్ సింగిల్ సిం ,ప్రీ లోడెడ్
జీయో సినిమా, జీయో గేమ్, జీడియో టీవి, జియో మ్యూజిక్
ఆండ్రోయిడ్ KAI OS …
ఎయిర్టెల్ /కార్బన్ :
4ఇంచెస్ డిస్ప్లే అండ్ 8జీబీ స్టోరేజ్ ,ఇంకా 1జీబీ ర్యామ్ ,2 ఎంపీ /0.3 ఎంపీ VGA కెమెరా ,1400 mah బ్యాటరీ , సింగిల్ సిమ్ ,ప్రీ లోడెడ్ MyAirtel, ఎయిర్టెల్ టీవీ, Wynk మ్యూజిక్ digitalself- సర్వ్ మరియు అద్భుతమైన డిజిటల్ కంటెంట్ ,సాఫ్ట్ వేర్ YouTube, WhatsApp, Facebook మరియు Google ప్లే స్టోర్ , ఆండ్రాయిడ్ 7. 0 నౌగాట్ ,1.3 ghz ప్రోసెసర్ .
వోడాఫోన్ అండ్ మైక్రోమ్యాక్స్ :
4 ఇంచెస్ డిస్ప్లే అండ్ 4 జీబీ స్టోరేజ్ ని 32 జీబీ స్టోరేజ్ వరకు ఎక్స్ పాండ్ చేయొచ్చు . 512 MB ర్యామ్ ,2 ఎంపీ /0.3 ఎంపీ VGA కెమెరా ,1300 mah బ్యాటరీ , డ్యూయల్ సిం ,నో ప్రీ లోడెడ్ యాప్స్ ,యు ట్యూబ్ , WhatsApp, Facebook మరియు గూగుల్ ప్లేస్టోర్ సాఫ్ట్వేర్ ,ఆండ్రాయిడ్ 6. 0 మార్షమేలౌ ,క్వాడ్ కోర్ @1.3 GHz ప్రోసెసర్ .
Bsnl / మైక్రో మ్యాక్స్ :2.4 ఇంచెస్ డిస్ప్లే అండ్ 4 జీబీ స్టోరేజ్,512 ఎంబీ ర్యామ్,2.4 ఎంపీ / 0.3 ఎంపీ VGA కెమెరా, డ్యూయల్ సిం ,నో ప్రీ లోడెడ్ యాప్స్ , నో సాఫ్ట్ వేర్ , నో ప్రోసెసర్ .