జూన్ 30 తరువాత రిలయన్స్ JIO ప్లాన్లు మొత్తం మారుతున్నాయి . వీటిని క్లియర్ గా తెలుసుకుని రీఛార్జ్ చేయించుకోండి . ఇఇపటివరకు JIO నుంచి అనేక ప్లాన్లు వచ్చాయి
అయితే జూన్ తరువాత ప్లాన్స్ ధరలు ఎలా ఉండబోతున్నాయి . 19 రూపీస్ కి 1 డే అండ్ 49 రూపీస్ కి 3 డేస్ అండ్ 96 రూపీస్ కి 7 డేస్ మరియు 149 రూపీస్ కి 28 డేస్ అండ్ 309 రూపీస్ కి 84 డేస్ సో ఇలా ఉండబోతున్నాయి ఆఫర్స్ అన్నీ కూడా