మీరు JIO 4G ఫోన్ కొనాలనుకుంటున్నారా ? ఇదిగో ఇలా చేయండి బుకింగ్

Updated on 21-Jul-2017

 రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్  ముకేశ్ అంబానీ    ఈరోజు 4G VoLTE  ఫీచర్ ఫోన్ జియో  ఫోన్ ను లాంచ్ చేశారు .  ఈ ఫోన్  15 ఆగష్టు నుంచి   ఎంపిక చేయబడిన కొంతమంది యూజర్స్ కోసం   ట్రయిల్ కోసం ఇవ్వబడుతున్నాయి. 

 జియో  ఫోన్ 24  ఆగష్టు నుంచి  ప్రీ బుకింగ్ కి అందుబాటులోకి వస్తుంది 

 ఒకవేళ మీరు కూడా ఈ ఫోన్ పొందాలనుకుంటే  కనుక మీరు దీనిని  MyJio  యాప్  లేదా   జియో  రిటైల్ స్టోర్స్ నుంచి  24  ఆగష్టు నుంచి  ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు . 

 ఈ ఫోన్ మీకు ఫ్రీ గా లభిస్తుంది .  కానీ   దీనిని పొందుటకు యూజర్ కి  RS. 1500  పే చేయాలి .  ఈ అమౌంట్ కూడా   3  ఏళ్ల  తరువాత తిరిగి ఇవ్వబడుతుంది .  ఇది కేవలం సెక్యూరిటీ డిపాజిట్ మాత్రమే. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :