జియో FREEమొబైల్ బుకింగ్ మొదలైపోయింది

Updated on 23-Jul-2017

JIO 4జి  ఫోన్స్ కోసం ఎదురుచూస్తున్న ఎంతో మంది అభిమానులకు గుడ్ న్యూస్  మొన్ననే రిలీజ్ అయిన  JIO  4G ఫోన్స్   పొందాలని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఫోన్ ను మీరు ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు .  బుకింగ్స్  మొదలైపోయాయి.  ఇక్కడ మీకు క్లియర్ గా JIO  ఫోన్ ఎలా పొందాలి అనే విధానం ఇవ్వటం జరిగింది.  

 మొదట మీ మొబైల్ లో గూగుల్ క్రోమ్ కి వెళ్ళండి .  ఆ తరువాత www . jio. com  లాగిన్ అవ్వండి.   పక్కకి స్వైప్   చేయగానే జియో  4జి  ఫోన్ ఇమేజ్ కనిపిస్తుంది.  దాని మీద టాప్ చేయండి.   ఆ తరువాత రిజిస్టర్ ఇంట్రెస్ట్ అనే పేజీ  ఓపెన్ అవుతుంది .  అక్కడ మీ డీటెయిల్స్ వేయండి. డీటెయిల్స్  వేయగానే  సబ్మిట్ చేయండి అంతే  మీరు మీ మొబైల్ ప్రీ బుకింగ్ చేసుకున్నట్లే . ఆ తరువాత మీకు కన్ఫర్మేషన్  మెయిల్ వస్తుంది. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :