JIO యూజర్స్ కి గుడ్ న్యూస్….. !!! Rs. 4,699 వేలకే 4G స్మార్ట్ ఫోన్ లాంచ్….!!!

JIO  యూజర్స్ కి గుడ్ న్యూస్….. !!!  Rs. 4,699 వేలకే 4G స్మార్ట్ ఫోన్ లాంచ్….!!!

Reliance LYF C459  స్మార్ట్ ఫోన్ కంపెనీ వెబ్సైట్ పై  లిస్ట్ అయ్యింది .   దీని ధర  Rs. 4,699  గా వుంది .  Reliance LYF C459  విండ్ సిరీస్ కింద  లిస్ట్ చేయబడింది . ఈ డివైస్ బ్లూ అండ్ బ్లాక్ కలర్స్  లో లభ్యం .  

Reliance LYF C459  లో 4.5- ఇంచెస్  FWVGA  డిస్ప్లే అండ్  రిజల్యూషన్  480×854  పిక్సల్స్ అండ్ దీనిలో  1.3GHz  క్వాడ్ కోర్ క్వాల్ స్నాప్ డ్రాగన్ 210 MSM8909  ప్రోసెసర్  కలదు అండ్ 1GB GB RAM  అండ్ అడ్రినో 304 GPU  గలదు . 

 ఇది ఆండ్రాయిడ్  6.0.1  మార్షమేల్లౌ ఆపరేటింగ్ సిస్టం పై  పని చేస్తుంది .  అండ్ దీనిలో 8GB  ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వబడింది , స్టోరేజ్ ని 128GB  వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు . 

 డ్యూయల్ SIM  4G VoLTE,  వైఫై   , బ్లూటూత్  4.0, GPS,  మైక్రో  USB 2.0  వంటి కనెక్టివిటీ ఫీచర్స్ కలవు. 

మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo