మీరు JIO వాడుతున్నారా…??? అయితే ఈ బంపర్ ఆఫర్ మీదే….!!! పూర్తిగా 100 జిబి 4జీ డేటాఫ్రీ …!!!

మీరు JIO  వాడుతున్నారా…??? అయితే ఈ  బంపర్ ఆఫర్ మీదే….!!! పూర్తిగా  100 జిబి 4జీ డేటాఫ్రీ …!!!

xiaomi నుంచి    మార్కెట్ లోకి వచ్చిన  కొత్త స్మార్ట్‌ఫోన్‌  mi  మాక్స్ 2  కొంటె  జియో  నుంచి బంపరాఫర్ పొందవచ్చు ఎవరైతే . ఈ ఫోన్ కొంటారో  100 జిబి 4జీ డేటాఫ్రీ గా లభిస్తుంది. .mi max 2 ధర 16,999 రూపాయలు.  ఈ ఫోన్ కొనే ప్రతీ జియో  యూజర్ కి పూర్తిగా 100 జిబి 4జీ డేటాఫ్రీ …!!!

Mi Max 2 (Black, 64 GB), అమెజాన్ లో 16,999 లకు కొనండి

Xiaomi Mi Max 2 లో 12  ఎంపీ  Sony IMX378  రేర్  సెన్సార్  కలిగి వుంది.   మరియు  5  ఫ్రంట్ ఫేసింగ్  కెమెరా  ఇవ్వబడింది.రేర్  కెమెరా  తో  4K (3840 x 2160) రెసొల్యూషన్ పై వీడియో  రికార్డు  చేయవచ్చు. .

 Xiaomi Mi Max 2  లో మెటల్ బాడీ  డిసైన్  కలదు. 

దీనితో పాటుగా  Xiaomi Mi Max 2 లో 6.44- ఇంచెస్  ఫుల్  HD  డిస్ప్లే  గలదు. రెసొల్యూషన్  1920×1080 పిక్సల్స్ .   6GB RAM  తో వస్తుంది. మరియు 64GB/128GB ఇంటర్నల్  స్టోరేజ్  ఆప్షన్స్ . 5300mAh  బాటరీ

Mi Max 2 (Black, 64 GB), అమెజాన్ లో 16,999 లకు కొనండి

మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo