జియో నుంచి బంపరాఫర్ పొందవచ్చు

జియో  నుంచి బంపరాఫర్ పొందవచ్చు

xiaomi నుంచి  మంగళవారం  మార్కెట్ లోకి వచ్చిన  కొత్త స్మార్ట్‌ఫోన్‌  mi  మాక్స్ 2  కొంటె  జియో  నుంచి బంపరాఫర్ పొందవచ్చు ఎవరైతే . ఈ ఫోన్ కొంటారో  100 జిబి 4జీ డేటాఫ్రీ గా లభిస్తుంది. .mi max 2 ధర 16,999 రూపాయలు.

 

Xiaomi Mi Max 2 లో 12  ఎంపీ  Sony IMX378  రేర్  సెన్సార్  కలిగి వుంది.   మరియు  5  ఫ్రంట్ ఫేసింగ్  కెమెరా  ఇవ్వబడింది.రేర్  కెమెరా  తో  4K (3840 x 2160) రెసొల్యూషన్ పై వీడియో  రికార్డు  చేయవచ్చు. .

 Xiaomi Mi Max 2  లో మెటల్ బాడీ  డిసైన్  కలదు. 

దీనితో పాటుగా  Xiaomi Mi Max 2 లో 6.44- ఇంచెస్  ఫుల్  HD  డిస్ప్లే  గలదు. రెసొల్యూషన్  1920×1080 పిక్సల్స్ .   6GB RAM  తో వస్తుంది. మరియు 64GB/128GB ఇంటర్నల్  స్టోరేజ్  ఆప్షన్స్ . 5300mAh  బాటరీ

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo