రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ కాస్ట్ మరియు లాంచ్ డేట్ లీక్

Updated on 06-Jul-2017

రిలయన్స్ జియో  ఫీచర్ ఫోన్  కాస్ట్ మరియు లాంచ్ డేట్ లీక్ 

రిలయన్స్ jio  4G  ఫీచర్ ఫోన్ గురించి ఇప్పటివరకు ఏ ఏడాది ఎన్నో లీక్స్ బయటకు వచ్చాయి . 

మరియు ఆశాజనకంగా  అతి త్వరలో మార్కెట్ లోకి రానుంది . HSBC  ఒక రిపోర్ట్ ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ ధర Rs. 500  వరకు ఉంటుంది . ఈ ఫోన్ 21  జులై న ప్రవేశపెట్టబడుతుంది . 
ఈ ఫోన్ కంపెనీ  యొక్క యాన్యువల్   మీటింగ్ లో ప్రవేశపెట్టబడుతుంది . ఈ మీటింగ్ 21  న జరగవలిసి వుంది . HSBC  ప్రకారం ,  జియో  ఈ ఫోన్ పై  Rs. 650  నుంచి  Rs. 975  వరకు సబ్సిడీ ఇస్తుంది .

Connect On :