jio 4జి ఫీచర్స్ ఫోన్ పై అనేక రూమర్స్ బయటకు వచ్చాయి

Updated on 06-Jul-2017

ఇప్పటివరకు కూడా jio  4జి  ఫీచర్స్ ఫోన్ పై  అనేక రూమర్స్ బయటకు వచ్చాయి అయితే మనం విన్న సమాచారం వరకు ఈ ఫోన్ కాస్ట్ 1500 రూ ఉందని సమాచారం వచ్చింది కానీ లేటెస్ట్ జియో అతి త్వరలో చాలా తక్కువ కాస్ట్ కే లో ఫీచర్‌ఫోన్‌ను లాంచ్‌  చేస్తుంది .  వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం   ఈ 4జీ ఫీచర్ ఫోన్ ధర  రూ. 500లుగా ఉందని అంటున్నారు. ఇప్పటివరకు మనమందరం  కూడా ఈ ఫోన్ కాస్ట్ రూ.1500 ఉంటుందని  అనుకున్నాం కానీ  రూ. 500లకే  ఇస్తున్నారట . 4జీ వోల్ట్ సపోర్ట్‌తో రిలయన్స్ జియో 4జీ ఫీచర్ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :