ఐ ఫోన్ న్యూ అండ్ ఓల్డ్ మోడల్స్ కొంటే వన్ ఇయర్ free Jio సర్వీసెస్

ఐ ఫోన్ న్యూ అండ్ ఓల్డ్ మోడల్స్ కొంటే వన్ ఇయర్ free Jio సర్వీసెస్

ఐ ఫోన్ కొత్త మోడల్స్ 7 మరియు 7 ప్లస్ తో పాటు ఓల్డ్ మోడల్స్ ఐ ఫోన్ 6S, 6S ప్లస్, ఐ ఫోన్ 6, 6 ప్లస్ అండ్ SE మోడల్స్ ను కూడా రిలయన్స్ స్టోర్ నుండి కొంటే Jio ఆఫర్స్ వస్తున్నాయి.

డిసెంబర్ 2016 31 న welcome offer ముగిసిన తరువాత, వన్ ఇయర్ పాటు unlimited లోకల్, STD అండ్ నేషనల్ రోమింగ్ వాయిస్ కాల్స్ ఫ్రీ, 20GB 4G డేటా, unlimited 4G use at night.

40GB WiFi Jio హాట్ స్పాట్ డేటా, unlimited SMS అండ్ Jio యాప్స్ services వస్తాయి అందరికీ. అయితే ఇది welcome ఆఫర్ కాదు. 2017 జనవరి నుండి కంపెని ప్రవేశపెట్టె ప్లాన్స్ లో ఉన్న 1499 monthly ప్లాన్.

సో ఈ వన్ ఇయర్ పాటు వచ్చే ఈ ఫ్రీ ఆఫర్ విలువ 18,000 రూ అని చెబుతుంది కంపెని. ఆపిల్ authorized స్టోర్ నుండి కొన్నా ఈ ఆఫర్స్ లభిస్తాయి. 

రిపోర్ట్స్ ప్రకారం Jio నెట్ వర్క్ ద్వారా ఐ ఫోన్ తీసుకుంటే ఈ ఆఫర్ లభిస్తుంది. కాని ఐ ఫోన్ Jio నెట్వర్క్ లో locked గా రాదు అని తెలుస్తుంది.

అంటే మీకు నచ్చిన సిమ్ వేసుకొని కూడా వాడుకోగలరు ఎప్పుడైనా. ఐ ఫోన్ స్పెక్స్ అండ్ ఇండియన్ prices కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo