JIO ఈ 4G ఫోన్ లో అసలు ఫీచర్స్ ఏంటీ …?

JIO ఈ 4G ఫోన్ లో అసలు ఫీచర్స్ ఏంటీ …?

నిన్ననే JIO  నుంచి ఫీచర్ ఫోన్ వచ్చిన  విషయం మీకందరికీ తెలిసిందే అయితే ఈ 4G ఫోన్ లో అసలు ఫీచర్స్ ఏంటీ …? మరియు దీనిని ఏవిధంగా యూస్  చేయాలి అని చెప్ప బోతున్నాము . 
మొదటగా  చెప్పుకోవాలిసింది ఈ ఫోన్ డ్యూయల్ SIM  కాదు కేవలం సింగల్ SIM  మాత్రమే .
 ఇక వేరే నెట్వర్క్  అనేది యూస్  చేయకుండా ఓన్లీ JIO  నెట్వర్క్ ని మాత్రమే యూస్  చేసేలా దీనికి సింగల్  SIM  మాత్రమే ఇచ్చారు.  మరియు ఇది ఏ ఆపరేటింగ్ సిస్టం పై  పనిచేస్తుందనేది కూడా చెప్పలేదు . 
JAVA మొబైల్ అని సమాచారం. మరియు దీనిలో వాట్స్  యాప్ ఉండకపోవచ్చు . మరియు జియో  చాట్ ఇస్తుందని సమాచారం .
అయితే ఇప్పటివరకు JIO  దీనికి వైఫై ఉంటుందని తెలుపలేదు. ఎక్కడ స్పెక్స్ కూడా మెన్షన్ చేయలేదు .  సో వైఫై కూడా వుంటుందా లేదా అని సందేహమే..! మరియు దీనిలో JIO  SIM  తప్ప ఇంకే ఇతర SIM  పనిచేయదు . JIO  ఫోన్ తో పాటుగా SIM  ఇస్తారని సమాచారం. మరియు ఈ మొబైల్ ని మై JIO  యాప్  DWRAA బుక్ చేసుకోవచ్చు. ఇది ఒక బేసిక్ మొబైల్ మాత్రమే . VOLTE  సపోర్ట్ ఉంటుంది. NFC  కూడా వుంటుందా లేదా అని సందేహమే..!

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo