JIO 4G ఫోన్ అసలు తీసుకోవచ్చా…? అసలు దీనికి Whats App పని చేస్తుందా…?

JIO 4G ఫోన్ అసలు తీసుకోవచ్చా…? అసలు దీనికి Whats App  పని  చేస్తుందా…?

నిన్ననే JIO  నుంచి ఫీచర్ ఫోన్ వచ్చిన  విషయం మీకందరికీ తెలిసిందే అయితే ఈ 4G ఫోన్ లో అసలు ఫీచర్స్ ఏంటీ …? మరియు దీనిని ఏవిధంగా యూస్  చేయాలి అని చెప్ప బోతున్నాము . 
మొదటగా  చెప్పుకోవాలిసింది ఈ ఫోన్ డ్యూయల్ SIM  కాదు కేవలం సింగల్ SIM  మాత్రమే .
 ఇక వేరే నెట్వర్క్  అనేది యూస్  చేయకుండా ఓన్లీ JIO  నెట్వర్క్ ని మాత్రమే యూస్  చేసేలా దీనికి సింగల్  SIM  మాత్రమే ఇచ్చారు.  మరియు ఇది ఏ ఆపరేటింగ్ సిస్టం పై  పనిచేస్తుందనేది కూడా చెప్పలేదు . 

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 
JAVA మొబైల్ అని సమాచారం. మరియు దీనిలో వాట్స్  యాప్ ఉండకపోవచ్చు . మరియు జియో  చాట్ ఇస్తుందని సమాచారం .
అయితే ఇప్పటివరకు JIO  దీనికి వైఫై ఉంటుందని తెలుపలేదు. ఎక్కడ స్పెక్స్ కూడా మెన్షన్ చేయలేదు .  సో వైఫై కూడా వుంటుందా లేదా అని సందేహమే..! మరియు దీనిలో JIO  SIM  తప్ప ఇంకే ఇతర SIM  పనిచేయదు . JIO  ఫోన్ తో పాటుగా SIM  ఇస్తారని సమాచారం. మరియు ఈ మొబైల్ ని మై JIO  యాప్  DWRAA బుక్ చేసుకోవచ్చు. ఇది ఒక బేసిక్ మొబైల్ మాత్రమే . VOLTE  సపోర్ట్ ఉంటుంది. NFC  కూడా వుంటుందా లేదా అని సందేహమే..!

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo