స్పెసిఫికేషన్స్ పరంగా వీటిలో ఉన్న చెప్పుకోదగ్గవి మరియు కామన్ గా ఉన్నవి.. రెండూ మెటల్ బాడీ, ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో OS మరియు 4G LTE , 13MP రేర్ LED ఫ్లాష్ అండ్ 5MP ఫ్రంట్ కేమేరాస్ కలిగి ఉన్నాయి.
J5 2016 లో 5 in HD సూపర్ అమోలేడ్ డిస్ప్లే, 1.2Ghz క్వాడ్ కోర్ ప్రాసెసర్, 2GB ర్యామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 128GB SD కార్డ్ సపోర్ట్, 3100 mah బ్యాటరీ తో 158 గ్రా కలిగి ఉంది ఫోన్.
J7 2016 లో 5.5 in HD సూపర్ ఎమోలేడ్ డిస్ప్లే, ఆక్టో కోర్ 1.6GHz ప్రొసెసర్, 2GB ర్యామ్, 16GB ఇంబిల్ట్ అండ్ 128GB sd కార్డ్ సపోర్ట్, 3300 mah బ్యాటరీ తో 169 గ్రా బరువు కలిగి ఉంది ఫోన్.
చైనా లో అనౌన్స్ అయిన J7 2016 మోడల్ మాత్రం ఫుల్ HD డిస్ప్లే అండ్ 3GB ర్యామ్ కలిగి ఉంది.