ఇండియాలో సామ్సంగ్ 2016 గెలాక్సీ J5 అండ్ J7 స్మార్ట్ ఫోన్స్ లాంచ్

Updated on 09-May-2016

సామ్సంగ్ నుండి మార్చ్ లో చైనాలో రిలీజ్ అయిన 2016 గేలక్సీ J5 అండ్ J7 మోడల్స్ ఇండియాలో రిలీజ్ అయ్యాయి ఈ రోజు. J5 ప్రైస్ – 13,990 రూ. J7 ప్రైస్ – 15,990 రూ.

రేపటి నుండి ఫ్లిప్ కార్ట్ లో సెల్ కానున్నాయి. ఇవే మోడల్స్ 2015 లో మొదటి సారిగా రిలీజ్ అయ్యాయి జులై నెలలో. అవి సక్సెస్ కావటం వలన  కంపెని అవే పేర్లతో వీటిని మళ్ళీ ఈ ఇయర్ లాంచ్ చేసింది.

రెండు మోడల్స్ లో కామన్ గా ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో 6.0.1 os, 4G, 13MP అండ్ 5MP కేమేరాస్ అండ్ మెటల్ ఫ్రేమింగ్ బాడీ ఉన్నాయి.

J5 2016 స్పెక్స్ – 5.2 in HD సూపర్ అమోలేడ్ డిస్ప్లే, డ్యూయల్ సిమ్, 4G LTE, 1.2GHz క్వాడ్ కోర్ SoC, 2GB ర్యామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 128GB SD కార్డ్ సపోర్ట్, 3100 mah బ్యాటరీ, 158 గ్రా బరువు.

J7 2016 స్పెక్స్ – 5.5 in HD సూపర్ అమోలేడ్ డిస్ప్లే, డ్యూయల్ సిమ్, 4G LTE, 1.66GHz ఆక్టో కోర్ ప్రొసెసర్, 2GB ర్యామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 128GB SD కార్డ్ సపోర్ట్, 3300 mah బ్యాటరీ, 169 గ్రా బరువు.

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :