చైనా కంపెనీ IVOOMI నిన్ననే భారత్ మార్కెట్లోకి రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ ని విడుదల చేసింది

చైనా కంపెనీ IVOOMI  నిన్ననే  భారత్ మార్కెట్లోకి  రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్  ని విడుదల చేసింది

చైనా కంపెనీ IVOOMI  నిన్ననే  భారత్ మార్కెట్లోకి  రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్  ని విడుదల చేసింది . వీటి పేర్లు మీ4, మీ5  ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ సేల్స్ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ లో జరగనున్నాయి . 

ఈ రెండిటి ఫీచర్స్ గమనిస్తే  మీ4లో 4.5  ఇంచెస్ డిస్‌ప్లే అండ్  మీ5లో 5  ఇంచెస్  2.5డీ కర్వ్‌డ్ HD డిస్‌ప్లే ఉంది. MI 4లో 1GBI RAM  అండ్ , 8 GBఇంటర్నల్ మెమొరీ, ఫ్రంట్ అండ్ బ్యాక్  5 ఎంపీ కెమెరా వున్నాయి . ఇక MI 5లో 2GB RAM  అండ్ , 16 GB ఇంటర్నల్ మెమొరీ, రేర్  8 ఎంపీ, అండ్ ఫ్రంట్ 5 ఎంపీ కెమెరా ఉన్నాయి. MI 4  కాస్ట్  రూ.3,499 అండ్ MI 5 కాస్ట్  4,499గా వున్నాయి . 

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo