కేవలం Rs 5,480 లకే 4G VoLTE స్మార్ట్ ఫోన్

Updated on 30-Mar-2017
HIGHLIGHTS

బడ్జెట్ లో 4G VoLTE స్మార్ట్ ఫోన్ కావాలనుకొనేవారికి ఇది మంచి అవకాశం

కేవలం Rs 5,480 లకే 4G VoLTE  స్మార్ట్  ఫోన్ 

బడ్జెట్  లో  4G VoLTE  స్మార్ట్  ఫోన్ కావాలనుకొనేవారికి  ఇది  మంచి  అవకాశం ,చైనీస్  మొబైల్స్  లో ఒకటైన ఈ స్మార్ట్  ఫోన్ పేరు itel Wish A41, ఈ స్మార్ట్ ఫోన్  త్వరలో విడుదల  చేయటానికి  సన్నాహాలు  జరుగుతున్నాయి ధర  కేవలం  Rs 5,480 రూపాయలు ,ఇది  4G VoLTE  స్మార్ట్  ఫోన్, ఈ ఫోన్  మార్కెట్  లో  మంచి  సేల్స్  సాధిస్తుందని  కంపెనీ  ఆశాభావం  వ్యక్తం  చేస్తుంది. 
ఇక దీని స్పెక్స్  చూస్తే 
Wish A41  1.3GHz క్వాడ్  కోర్  ప్రాసెసర్  1GB RAM. I8GB,ఇంటర్నల్  స్టోరేజ్   , స్టోరేజ్  ను 32GB. వరకు  ఎక్స్  పాండ్  చేయవచ్చు  5-ఇంచెస్ స్క్రీన్  Android 6.0 Marshmallow ఫై నడుస్తుంది 2,400mAh బ్యాటరీ . 5-MP ఆటో  ఫోకస్  రేర్  కెమెరా 2-MP  ఫ్రంట్  కెమెరా .

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :