itel నుంచి జస్ట్ 5,990 రూ. కే డ్యూయల్ సెల్ఫీ కెమెరా లాంచ్ .

Updated on 02-Nov-2017

చైనా మొబైల్ తయారీదారు ట్రాన్స్నేన్ హోల్డింగ్స్ భారతీయ మార్కెట్లో భారతీయ ఐటెల్  బ్రాండ్ కింద డ్యూయల్ సెల్ఫ్ కెమెరాతో కూడిన 'S21' స్మార్ట్ఫోన్ ని  విడుదల చేసింది. దీని ధర రూ. 5,990. ఐటెల్ యొక్క ఎస్ 21 ' లో 5  మెగాపిక్సెల్ డ్యూయల్  ఫ్రంట్ కెమెరాతో  మరియు 8 మెగాపిక్సెల్స్ వెనుక కెమెరా ఉన్నాయి, ఇది ఆటో ఫోకస్ మరియు ఫేస్ డిటెక్షన్ సామర్ధ్యం కలిగి ఉంటుంది.

ఐటెల్ అండ్ స్పైస్ డివైస్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుధీర్ కుమార్ ఇలా అన్నారు, "సరసమైన ధరలకు అత్యుత్తమ టెక్నాలజీ పరిజ్ఞానాన్ని అందించడంలో మేము దృష్టి సారించాము, ఈ ఫోన్ మా కస్టమర్లకు  మంచి  ధర లో లభించే  మరొక ఉదాహరణ."
ఈ డివైస్  యొక్క ఇంటర్నల్ మెమరీ 16 GB, దీనిని  32 GB వరకు విస్తరించవచ్చు. ఇది ఒక 4G ఫోన్ మరియు దాని స్క్రీన్ ఒక 5-అంగుళాల FWVGA ఐపిఎస్ డిస్ప్లేను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 7.0  నౌగాట్ ఆపరేటింగ్ సిస్టమ్  కలిగి (OS) తో ఫింగర్ ప్రింట్  సెన్సార్ కూడా ఉంది.

S21  లో , మీడియా టెక్ ఒక క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1 GB RAM  అండ్ దీని బ్యాటరీ 2,700 mAh, దీనిలో  కంపెనీ  దీని స్టాండ్ బై  సమయం 350 గంటలు ఉందని పేర్కొంది.

 

Connect On :