39,000 ప్రైస్ తో వస్తున్న ఐ ఫోన్ SE ను తయారు చేయటానికి కంపెనికు ఎంత అవుతుందో చూడండి..
ఆపిల్ రీసెంట్ గా లాంచ్ చేసిన 4 in స్క్రీన్ సైజ్ ఐ ఫోన్ SE 16GB వేరియంట్ ఇండియాలో 39,000 రూ మరియు 64GB వేరియంట్ 49,000 రూ లకు అందుబాటులో ఉంది.
అయితే IHS రిపోర్ట్స్ ప్రకారం ఆపిల్ కు ఐ ఫోన్ SE ను తయారు చేయటానికి కేవలం 10,563 రూ ఖర్చు అవుతుంది అట. అంటే 16GB వేరియంట్ పై ఆపిల్ కు 29,000 మిగులుతుంది.
ఐఫోన్ SE లో బాగా కాస్ట్లీ component డిస్ప్లే. డిస్ప్లే ధర సుమారు 1300 రూ. అవును అంతే! ఒరిజినల్ ఐ ఫోన్ 5S లో ఇదే డిస్ప్లే డబుల్ ప్రైస్ కన్నా ఎక్కువ.
కంపెని low బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా తన పేరు వినపడేలా చేసుకునే ప్లాన్స్ లో భాగంగానే ఐ ఫోన్ SE ను మార్కెట్ లో లాంచ్ చేసింది. కాని IHS రిపోర్ట్స్ ప్రకారం ప్రతీ SE 64 GB సెల్ కు కంపెని కు సుమారు 6000 రూ ప్రాఫిట్ వస్తుంది.
ఐ ఫోన్ SE యొక్క ఇమేజెస్ అండ్ ఇన్ఫర్మేషన్ ను ఈ లింక్ లో చూడగలరు..
ఐ ఫోన్ SEకు కాంపిటేషన్ గా చిన్న స్క్రీన్ తో లాంచ్ అయిన ఫోన్ – ఈ లింక్ లో చూడండి.
ఐ ఫోన్ SE కొనాలా వద్దా? అని ఈ 2 మినిట్స్ తెలుగు వీడియో లో చూడగలరు క్రింద..