ఇండియాలో Xiaomi ఇతర ప్రొడక్ట్స్ వస్తున్నాయి

ఇండియాలో Xiaomi ఇతర ప్రొడక్ట్స్ వస్తున్నాయి

Xiaomi ఇండియాలో Mi Air Purifier లాంచ్ చేస్తున్నట్లు గతంలో కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. అయితే వాటిని నిజం చేస్తూ కంపెని ఇండియా హెడ్ Manu Jain కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు.

ఇలాగే ఇంతకముందు Mi Box కూడా వస్తున్నట్లు తెలిపింది ఇండియన్ Xiaomi టీం. సో చైనీస్ దిగ్గజ్జం ఇండియన్ మార్కెట్ లో ఇక నుండి టోటల్ ప్రొడక్ట్స్ ను కూడా లాంచ్ చేసే విధంగా ఉన్నట్లు తెలుస్తుంది.

సో రీసెంట్ గా చేసిన ఈ అఫీషియల్ confirmations ప్రకారం ఇండియాలో pollute అవుతున్న వాతావరణం నుండి బయట పడేందుకు అందరికీ చేరువలో ఉండే Xiaomi prices తో air purifier వస్తుంది అతి త్వరలోనే.

రీసెంట్ గా కంపెని లాప్ టాప్ కూడా లాంచ్ చేసింది. వాటిని కూడా తీసుకువస్తే బాగున్ను అని టెక్నాలజీ ప్రియులు ఎదురుచూస్తున్నారు.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo