Jio సిమ్ కనెక్షన్ వాడినందుకు బిల్ వచ్చింది అని ఇమేజ్ హల్ చల్ చేస్తుంది. దానిలో నిజమెంత?

Updated on 24-Nov-2016

Jio సిమ్ పై రూమర్స్ రావటం మానేసి చాలా రోజులు అవుతుంది అని అనుకుంటుండగా కొత్త రూమర్ ఒకటి సోషల్ నెట్ వర్కింగ్ లో హాల్ చల్ చేస్తుంది. క్రింద ఇమేజ్ చూడగలరు.

సో పైన ఉన్న ఇమేజ్ చూసినట్లయితే నమ్మటానికి అన్ని విధాలుగా అనువుగా ఉంది. పైన Jio లోగో క్రింద బిల్ అమౌంట్, వినియోగదారుని పేరు ఉన్నాయి.

అయితే ఇది ఫేక్. వాస్తవం కాదు. దీనిపై Jio కూడా దానిలో నిజం లేదని కొట్టి పడేసింది. సో మీరు కూడా ఉపయోగకరమైన వాటిని పట్టించుకొని, ప్రతీ అనవసరమైన రూమర్ కు పట్టింపు ఇచ్చి రూమర్ ను సక్సెస్ చేయరు అని ఆశిస్తున్నా! 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :