అఫీషియల్ గా రిలీజ్ కాకముందే youtube లో ఆపిల్ ఐ ఫోన్ 7 మోడల్

Updated on 11-Aug-2016

ఆపిల్ ఫోనులు కాస్ట్ ఎక్కువైనప్పటికీ అందరికీ వాటి పై ఇష్టం ఉంటుంది. అందుకే ప్రతీ సంవత్స్రరం రిలీజ్ అయ్యే కొత్త మోడల్ పై కొనే ఉద్దేశం లేని వారు కూడా ఆశక్తి చూపించటం జరుగుతుంది.

సెప్టెంబర్ 2016 లో కంపెని ఐ ఫోన్ 7 మోడల్ ను రిలీజ్ చేస్తుంది. అయితే ఇప్పటి వరకు ఉన్న అనేక రిపోర్ట్స్ ప్రకారం ఐ ఫోన్ 7S, 7 Pro అండ్ 7 ప్లస్ లాంటి వేరియంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

Unbox Therapy అనే youtube చానెల్ లో ఏకంగా ఫోన్ రిలీజ్ కాకముందే ప్రత్యేక్షమైంది. అయితే ఇది ఇమేజ్ కాదు. డైరెక్ట్ గా ఐ ఫోన్ 7 ప్లస్ అనే పేరుతో వీడియో ఉంది ఫోన్ ను చూపిస్తూ. క్రింద చూడగలరు ఐ ఫోన్ 7 ప్లస్ హాండ్ on వీడియో

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :