ఆపిల్ కంపెని సెప్టెంబర్ లో కొత్త మోడల్ ఐ ఫోన్ 7 ను రిలీజ్ చేయనుంది. అయితే దీనిపై ఇప్పటి వరకూ ప్రతీ సంవత్సరం వినపడినట్లే చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి ఇప్పుడు కూడా.
లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, డ్యూయల్ కెమెరా సెట్ అప్ తో పాటు ఫోన్ లోని home button pressure sensitive తో వస్తుంది అని తెలుస్తుంది. అంటే నెమ్మదిగా టచ్ చేస్తే ఒక ఫంక్షన్, కొంచెం బరువుగా టచ్ చేస్తే వేరే ఫంక్షన్ ఇచ్చేటట్లు..
అలాగే haptik feedback కూడా ఇస్తుంది బటన్ అని అంచనా. అంటే టాప్ లేదా ప్రెస్ చేసినా వైబ్రేట్ అవటం. కాని అసలే బ్యాటరీ mah తక్కువ అవటం వలన లైఫ్ తక్కువని పేరు ఉంది ఆపిల్ కు..
ఇప్పుడు బటన్స్ కు విబ్రేషణ్ యాడ్ చేస్తే ఇంకా ప్రాబ్లెం అవుతుంది. ఆఫ్ కోర్స్ దానిని ఆఫ్ చేసుకునే అవకాశం ఇస్తుంది కాని haptik feedback వలన అంత ఉపయోగం లేదనిపిస్తుంది.