Apple iPhone X ఫైనల్ ప్రొడక్షన్ లో ఆలస్యం .
ఈ ఫోన్ ఎడ్జ్-టు-ఎడ్జ్ డిస్ప్లే మరియు కొత్త పేషియల్ మరియు రికగ్నైనైజెషన్ సిస్టం తో వస్తుంది
ఆపిల్ యొక్క రిడెసైన్ వల్ల ఫోన్ ప్రొడక్షన్ ఆలస్యం అయింది. ఈ ఫోన్ ఎడ్జ్-టు-ఎడ్జ్ డిస్ప్లే మరియు కొత్త పేషియల్ మరియు రికగ్నైజెషన్ సిస్టం తో వస్తుంది
Barron యొక్క కొత్త ఇన్వెస్టర్ ప్రకారం iPhone X యొక్క ప్రొడక్షన్ లో ఇంకా ఎక్కువగా సమస్యలు వచ్చే ఛాన్స్ వుంది , దీని వల్ల ఫోన్ యొక్క షిప్మెంట్ డిసెంబర్ వరకు లేట్ అవుతుంది .
అనలిస్ట్ Christopher Caso చెప్పిన ప్రకారం Apple యొక్క కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇప్పటివరకు iPhone X యొక్క ప్రొడెక్షన్ ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదు . మరియు దీని ప్రొడక్షన్ అక్టోబర్ మధ్యమం నుంచి మొదలవుతుంది .
ఒక ఈవెంట్ లో Apple iPhone X యొక్క ప్రీ ఆర్డర్స్ 27 అక్టోబర్ నుంచి మొదలవుతాయని మరియు దీని సేల్ 3 నవంబర్ నుంచి మొదలవుతుంది అని ఆపిల్ కంపెనీ తెలిపింది .
ఈ వారం మొదట్లో , KGI సెక్యూరిటీ అనలిస్ట్ Ming-Chi Kuo చెప్పిన ప్రకారం, ప్రతీ రోజూ iPhone X యొక్క 10,000 తయారుచేయబడు న్నాయి మరియు 2018 వరకు కొత్త iPhone పొందటం అంత సులభం కాదు .