ఐఫోన్ 8 లో టచ్ ID సెన్సార్ వెనుక ఉండవచ్చు

Updated on 04-Apr-2017
HIGHLIGHTS

ఫోన్ వెనుక వైపు లోగో క్రింద టచ్.ID కనిపిస్తుంది.

ఐఫోన్ 8  లో టచ్ ID సెన్సార్ వెనుక ఉండవచ్చు

Samsung Galaxy S8 మరియు  S8+ లాంచ్ అయిన  తరువాత  ఇప్పుడు అందరి దృష్టి  నెక్స్ట్ జనరేషన్  ఆపిల్  ఐఫోన్స్  ఫై పడింది . ఇప్పటివరకు iPhone 8 గురించి అనేక పుకార్లు షికార్లు చేశాయి .  iPhone 8  సంభందించి  అనేక వాదనలు  జరిగాయి. భారీ డిస్కౌంట్స్ తో ఈ ప్రోడక్ట్స్ మీ సొంతం చేసుకోండి.
కొత్తగా  iPhone 8గురించి  ఒక కొత్త లీక్  వెలుగులోకి  వచ్చింది .  వాదనల  ప్రకారం ఐఫోన్ 8 లో  టచ్ ID సెన్సార్  వెనుక వైపు ఉంటుంది. కొత్త లీక్స్ ని అనుసరించి టచ్  సెన్సార్ ఫోన్  లో వెనుక వైపు  లోగో క్రింద  ఉంటుంది. మరియు iPhone లో కూడా  Samsung Galaxy S8 మరియు  S8+ లానే ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లే ఉంటుందని  ఆశిస్తున్నారు. 
కొత్తగా   iDropNews కూడా ఒక కొత్త లీక్ ను తీసుకు వచ్చింది , ఈ లీక్ లో ఒక బ్లాక్  కలర్  ఫోన్  కనిపిస్తుంది , ఈ ఫోటో  లోని ఫోన్  వెనుక వైపు  లోగో  క్రింద  టచ్.ID  కనిపిస్తుంది. 
ఇంతకు ముందర వచ్చిన లీక్స్ ప్రకారం  టచ్ ID అనేది  డిస్ప్లే  క్రింద  భాగంలో ఉందని  లీక్స్  వచ్చాయి భారీ డిస్కౌంట్స్ తో ఈ ప్రోడక్ట్స్ మీ సొంతం చేసుకోండి.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :