ఐఫోన్ 8 లో టచ్ ID సెన్సార్ వెనుక ఉండవచ్చు
ఫోన్ వెనుక వైపు లోగో క్రింద టచ్.ID కనిపిస్తుంది.
ఐఫోన్ 8 లో టచ్ ID సెన్సార్ వెనుక ఉండవచ్చు
Samsung Galaxy S8 మరియు S8+ లాంచ్ అయిన తరువాత ఇప్పుడు అందరి దృష్టి నెక్స్ట్ జనరేషన్ ఆపిల్ ఐఫోన్స్ ఫై పడింది . ఇప్పటివరకు iPhone 8 గురించి అనేక పుకార్లు షికార్లు చేశాయి . iPhone 8 సంభందించి అనేక వాదనలు జరిగాయి. భారీ డిస్కౌంట్స్ తో ఈ ప్రోడక్ట్స్ మీ సొంతం చేసుకోండి.
కొత్తగా iPhone 8గురించి ఒక కొత్త లీక్ వెలుగులోకి వచ్చింది . వాదనల ప్రకారం ఐఫోన్ 8 లో టచ్ ID సెన్సార్ వెనుక వైపు ఉంటుంది. కొత్త లీక్స్ ని అనుసరించి టచ్ సెన్సార్ ఫోన్ లో వెనుక వైపు లోగో క్రింద ఉంటుంది. మరియు iPhone లో కూడా Samsung Galaxy S8 మరియు S8+ లానే ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లే ఉంటుందని ఆశిస్తున్నారు.
కొత్తగా iDropNews కూడా ఒక కొత్త లీక్ ను తీసుకు వచ్చింది , ఈ లీక్ లో ఒక బ్లాక్ కలర్ ఫోన్ కనిపిస్తుంది , ఈ ఫోటో లోని ఫోన్ వెనుక వైపు లోగో క్రింద టచ్.ID కనిపిస్తుంది.
ఇంతకు ముందర వచ్చిన లీక్స్ ప్రకారం టచ్ ID అనేది డిస్ప్లే క్రింద భాగంలో ఉందని లీక్స్ వచ్చాయి భారీ డిస్కౌంట్స్ తో ఈ ప్రోడక్ట్స్ మీ సొంతం చేసుకోండి.
Team Digit
Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile