ఆపిల్ అప్ కమింగ్ ఫోన్ iPhone 7 సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుంది అని అంచనా. specific గా డేట్ తెలియకపోయినా ఆపిల్ కొత్త మోడల్ మాత్రం మరొక రెండు నెలలో రానుంది.
ప్రతీ సంవత్సరం లానే ఈ ఇయర్ కూడా ఆపిల్ అప్ కమింగ్ మోడల్ పై చాలా రూమర్స్ వినిపించాయి. అవేంటో అన్నీ ఇక్కడ చూడగలరు.
- ఆపిల్ ఐ ఫోన్ 7 డైరెక్ట్ గా 32GB స్టోరేజ్ తో రానుంది.
- ఫోన్ లో 3GB ర్యామ్ అండ్ డ్యూయల్ కెమెరా setup ఉంటుంది.
- 3.5mm హెడ్ ఫోన్ జాక్ ను తీసివేయనుంది.
- సో ఆటోమాటిక్ గా ఫోన్ మరింత సన్నగా ఉండనుంది.
- వెనుక antenna డిజైన్ redesign తో వస్తుంది.
- సామ్సంగ్ ఆపిల్ 7 లో A10 ప్రాసెసర్లను తయారు చేస్తుంది.
- Beats స్పెషల్ wireless earphones రానున్నాయి ఫోన్ తో.
- ఒక వేరియంట్ లో 256GB స్టోరేజ్ అండ్ 3100mah బ్యాటరీ కూడా ఉంటుంది.
- వాటర్ ప్రూఫ్ తో వస్తుంది.
- Tim Cook కంపెని సీఈఓ మాత్రం మనకు అవసరం అని తెలియని ఫీచర్స్ ను కూడా ఇస్తుంది iphone7 అని తెలిపారు.
- modem chips ఇంటెల్ నుండి సప్లై అవనున్నాయి ఐ ఫోన్ 7 లో.
- కెమెరా sensor LG కంపెని నుండి రానున్నాయి.
- జనరల్ గా కంపెని ఆపిల్ ప్రతీ 2 years కు ఒకసారి మేజర్ డిజైన్ changes చేస్తుంది కాని కంపెని 2017 కు tenth anniversary జరుపుకోనుంది. సో 2017 మోడల్ లో డిజైన్ పరంగా మేజర్ changes ఉంటాయని రిపోర్ట్.
- 2017 లో ఫోన్ కు కంపెని OLED డిస్ప్లే యాడ్ చేసి, home బటన్ ను తీసివేయనుంది అని మరొక అప్ డేట్.
- అంతేకాదు 2017 లో ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా డిస్ప్లే లోనే కలిసి ఉంటుంది అని అంచనా
అయితే మీరు గమనించ వలసిన విషయం ఏంటంటే ఇవన్నీ రూమర్స్ అండ్ ఇంటర్నేషనల్ గా కొన్ని వెబ్ సైట్స్ లో లీక్ అయిన ఇమేజెస్ ద్వారా జరిగిన రిపోర్ట్స్. confirmations లేవు. క్రింద ఫోన్ కు సంబంధించి leak అయిన పిక్స్ చూడగలరు..