ఆఫర్ అంటే ఇది

ఆఫర్  అంటే  ఇది
HIGHLIGHTS

దాదాపు 20,010 డిస్కౌంట్ గూర్చి మాట్లాడుతున్నాము.

ఆఫర్  అంటే  ఇది 

ఎవైరైతే  ఢిల్లీ  ఉంటున్నారో వారందరికీ  ఒక గుడ్ న్యూస్ , మీ పట్టణం  లోని జరుగుతున్న ఒక డీల్  గురించి ఈరోజు  మేము మాటలాడుతున్నాము . ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఒకఐ  వరల్డ్  స్టోర్ లో  ఐఫోన్ 7 స్మార్ట్ఫోన్  పై  ఒక పెద్ద డిస్కౌంట్ ఉంది

మేము  ఇక్కడ  1, 2 వేల  డిస్కౌంట్  గురించి  మాట్లాడుట  లేదు ,  దాదాపు  20,010 డిస్కౌంట్  గూర్చి  మాట్లాడుతున్నాము. 

 ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఒకఐ  వరల్డ్  స్టోర్ లో  ఐఫోన్ 7 32 వేరియంట్  39,990 లకే  ఇవ్వబడుతుంది. దీని  అసలు  ధర 50,000 రూ 
 కంటే  ఎక్కువ  

మరియు  ఈ  స్టోర్స్  లో  కేవలం  ఐ  ఫోన్  పైనే  కాక  మాక్  బుక్  ఎయిర్  మీద డిస్కౌంట్  లభిస్తుంది. ఈ  మాక్  బుక్  80,900 రూ  బదులుగా 49,990 రూ  కే ఇవ్వబడుతుంది. అంటే  దాదాపు  30,910 రూ  డిస్కౌంట్  లభిస్తుంది. 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo