ఆపిల్ కొత్త ఐ ఫోన్ 7 అండ్ ఐ ఫోన్ 7 ప్లస్ లాంచ్ – డిటేల్స్ అండ్ prices

ఆపిల్ కొత్త ఐ ఫోన్ 7 అండ్ ఐ ఫోన్ 7 ప్లస్ లాంచ్ – డిటేల్స్ అండ్ prices

నిన్న రాత్రీ ఇండియన్ టైం ప్రకారం 10:30 కు మొదలయ్యింది ఆపిల్ ఐ ఫోన్ 7 లాంచ్ ఈవెంట్. ఇది san ఫ్రాన్సిస్కో లో జరగటం వలన వారికి ఉదయం అది.

ముందుగా నిన్న జరిగిన ఈవెంట్ లో ఆపిల్ ఐ ఫోన్ 7, ఐ ఫోన్ 7 ప్లస్, ఆపిల్ వాచ్ సిరిస్ 2, ఆపిల్ వైర్ లెస్ ఇయర్ పాడ్స్ రిలీజ్ అయ్యాయి.

Specifications –

ఐ ఫోన్ 7 లో 4.7 1334 x 750 pixel resolution డిస్ప్లే, with 326 PPi, A10 Fusion 64బిట్ క్వాడ్ కోర్ ప్రొసెసర్ చిప్ సెట్, 3GB ర్యామ్, స్టార్టింగ్ 32GB స్టోరేజ్ వేరియంట్(16GB లేదు), 12MP రేర్ కెమెరా with OIS అండ్ 7MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

ఐ ఫోన్ 7 ప్లస్ లో – 5.5-inch display with a 1920 x 1080p 401PPi డిస్ప్లే, 3GB ర్యామ్, A10 Fusion 64బిట్ క్వాడ్ కోర్ చిప్ సెట్, 3GB ర్యామ్, స్టార్టింగ్ 32GB స్టోరేజ్ వేరియంట్(16GB లేదు), 12MP డ్యూయల్ రేర్ కెమెరాస్ అండ్ 7MP ఫ్రంట్ కెమెరా.

రోజ్ గోల్డ్, సిల్వర్, గోల్డ్ కలర్స్ కు కొత్తగా బ్లాక్ మరియు Jet Black కలర్స్ యాడ్ అయ్యాయి. రెండూ IP67 వాటర్ అండ డస్ట్ ప్రూఫ్ తో మరియు 128GB అండ్ 256GB వేరియంట్స్ మరియు కెమెరా కు క్వాడ్ led(నాలుగు leds) తో వస్తున్నాయి.

Prices:

ఐ ఫోన్ 7 32GB స్టోరేజ్ ప్రైస్ 43,112 రూ అమెరికన్ డాలర్స్ ప్రకారం. ఐ ఫోన్ 7 ప్లస్ 32GB ప్రైస్ 51,096. ఒక విధంగా ఐ ఫోన్ 6S(ప్రస్తుతం 42,000 సుమారు ఉంది 16GB) కన్నా చీప్ గా ఉన్నాయి అని చెప్పాలి. 

ఇండియాలో ఇవే prices తో ఉండవని ఇప్పటివరకూ ఆపిల్ ఇండియన్ prices చూస్తే తెలుస్తుంది. కాని కనీసం 5000 నుండి 10 వేలు మరింత ఎక్కువ ప్రైస్ ఉండవచ్చు ఇండియాలో. ఇవీ ఆపిల్ ఐ ఫోన్ 7 డిటేల్స్. వీటి పై మీ ఒపినియన్ ఏంటో తెలియజేయండి.

Adamya Sharma

Adamya Sharma

Managing editor, Digit.in - News Junkie, Movie Buff, Tech Whizz! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo