మరొక సారి ఐ ఫోన్ fire ఫోన్ అని ప్రూవ్ చేసుకుంది. USA లోని అట్లాంటా వాసి ఇంట్లో sparks తో ఈ సారి న్యూస్ లోకి ఎక్కింది.
అందరి లానే పడుకునే ముందు పక్కన పెట్టుకోవటం డేవిడ్ కూడా అలవాటు. కాని మధ్య రాత్రిలో ఆటోమేటిక్ గా నిప్పులతో వెలుగుతుంది తన ఐ ఫోన్ 6 ప్లస్.
వెంటనే క్రిందకు విసిరేయటంతో fire flames తగ్గాయి. అయితే పెద్ద డేమేజ్ ఏమీ జరగపోవటం అతని అదృష్టం. కాని చేతికి మైనర్ burns అయ్యాయి.
ఆపిల్ కాలిపోయిన ఫోన్ కు కొత్త ఫోన్ రిప్లేస్మెంట్ ఇచ్చి కూల్ చేసింది డేవిడ్ ను. కాని అప్పటినుండి డేవిడ్ నైట్ చార్జింగ్ అండ్ బెడ్ ప్లేస్ లో పెట్టడానికి భయపడతున్నాడు.
గతంలో ఇలాంటిదే మన ఇండియాలో గుర్గావ్ వాసి కు కూడా జరిగింది కార్ లో ప్రయాణిస్తున్నప్పుడు flames స్టార్ట్ అయ్యాయి. వెంటనే బయటకు విసిరేయటంతో బయట పడి పేలిపోయింది ఫోన్.