ఇండియాలో ఆపిల్ ఐ ఫోన్ 5S ప్రైస్ తగ్గింది. 16gb ఐ ఫోన్ 5S వేరియంట్ మొదటి సారి అఫిషియల్ high ప్రస్ కట్ తో 21,945 రూ లకు అందుబాటులో ఉంది.
ఫ్లిప్ కార్ట లో సేల్ అవుతుంది. 2013 ఎండింగ్ లో 53,500 రూ లకు లాంచ్ అయ్యింది ఐఫోన్ 5S. తరువాత 2015 సెప్టెంబర్ లో 44,500 రూ లకు అఫిషియల్ గా తగ్గింది.
గ్లోబల్ గా అన్ locked ఐ ఫోన్ 5S ప్రైస్ ఇప్పుడు ఇదే least ప్రైస్. అంటే మన దేశంలోనే ఇది అఫిషియల్ గా ఇంత తక్కువ ప్రైస్ తో వస్తుంది.
దీనిలో 4 in 640 x 1136 పిక్సెల్స్ రిసల్యుషణ్ డిస్ప్లే, ఆపిల్ A7 చిప్ with డ్యూయల్ కోర్ 1.3GHz ప్రొసెసర్, 1gb ర్యామ్, 8MP రేర్ కెమేరా, 1.2MP ఫ్రంట్ కెమేరా.
1560mah బ్యాటరీ, ios లేటెస్ట్ వెర్షన్ సపోర్ట్ ఉన్నాయి. ఈ స్పెక్స్ ఆండ్రాయిడ్ ఫోన్స్ తో కంపేర్ చేస్తే బాగా చిన్నవిగా ఉంటాయి. కాని ఆపిల్ os తో ఈ స్పెక్స్ మంచి ఔట్పుట్ ఇస్తాయి.
ఇవే స్పెక్స్ ఆండ్రాయిడ్ వెరీ స్లో పెర్ఫార్మన్స్ ఇస్తాయి కాని ఆపిల్ ఫోన్ లో చాలా బెటర్ పెర్ఫర్మాస్ ఇస్తాయి.
గమనిక: మీరు కనుక ఆపిల్ ఐ ఫోన్ కొనే ప్లాన్స్ లో ఉంటే, మార్చ్ 2016 లో ఆపిల్ 6C లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో wait చేయండి. ఇదే ఈవెంట్ లో ఆపిల్ వాచ్ 2 కూడా వస్తుంది.