iPad (2017) ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో ప్రీబుకింగ్స్ కోసం అందుబాటు

Updated on 17-Apr-2017
HIGHLIGHTS

ఈ డివైస్ యొక్క ధర Rs. 28,900 నుంచి మొదలవుతుంది

iPad (2017) ఇప్పుడు  ఫ్లిప్కార్ట్  లో ప్రీబుకింగ్స్  కోసం అందుబాటు 

I Pad (2017)  ని  మార్చ్  లాస్ట్  వీక్  లో లాంచ్  చేశారు . ఇప్పుడు  ఈ డివైస్ ఫ్లిప్కార్ట్  లో ప్రీ  బుకింగ్  కోసం  అందుబాటులో  కలదు . ఈ డివైస్  యొక్క  ధర  Rs. 28,900  నుంచి మొదలవుతుంది. 9.7 ఇంచెస్  iPad (2017) 32GB వైఫై  సెల్యూలార్  మోడల్  ధర  Rs. 39,900 

 భారత్  లో  iPad (2017) 128GB Wi-Fi  ధర  Rs.36,900  ఉంటుంది .  అలాగే  iPad (2017) Wi-Fi + సెల్యూలర్ మోడల్  ధర  భారత్  లో  Rs. 47,900 ఉండవచ్చు. 
కొత్త iPad (2017) కోసం స్మార్ట్  కవర్  ధర  Rs.3,500   మరియు కొత్త  iPad మోడల్  iPad Air 2 కంటే పెద్దది .  పాఠశాలలో మరియు కార్యాలయంలో మీరు, ఇంటి  లో ఉపయోగించవచ్చు. ఈ డివైస్  లో  ఒక అద్భుతమైన రెటినా డిస్ప్లే ఉంది. అలాగే పరికరం లో పవర్ఫుల్ A9 చిప్ ఇవ్వబడింది . ఈ చిప్ కోసం 1.3 మిలియన్  అప్లికేషన్లు రూపొందించబడ్డాయి.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :