3,999 రులకు 5in డిస్పెల్ తో ఇండియాలో ఇంటెక్స్ కొత్త మోడల్

3,999 రులకు 5in  డిస్పెల్ తో ఇండియాలో ఇంటెక్స్ కొత్త మోడల్

3,999 రూ లకు 5 in  డిస్ప్లే తో ఇంటెక్స్ బ్రాండ్ నుండి aqua  sense 5.1 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ కంపెని వెబ్ సైట్ లో లిస్ట్ అయ్యింది ఈ రోజు.

దీనిలో ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓస్, డ్యూయల్ సిమ్, క్వాడ్ కోర్ ప్రొసెసర్ , 512MB రామ్, 8gb  ఇంబిల్ట్ స్టోరేజ్, sd కార్డు సపోర్ట్, 2500mah బ్యాటరీ..

2MP రేర్, 0.3MP ఫ్రంట్  కెమెరాస్, 3g  ఇంటర్నెట్ కనెక్టివిటీ, డిస్ప్లే 5 in 480x 853 పిక్సెల్స్ తో వస్తుంది. 294ppi  ఉంది డిస్ప్లే. గ్రే, వైట్ కలర్స్ తో పాటు champagne  కలర్ ఉంది. 

ఫోన్ లో అద్భుతమైన స్పెక్స్ లేవు, కానీ బేసిక్ usage కు ఈ ప్రైస్ లో ఫోన్ కొనాలనుకునే వారికి ఇది use అయ్యే అవకాశం ఉంది.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo