4,999 రూ లకు ఆండ్రాయిడ్ లాలిపాప్ తో ‘ఇంటెక్స్ క్లౌడ్ 4G స్మార్ట్’ ఫోన్ లాంచ్

4,999 రూ లకు ఆండ్రాయిడ్ లాలిపాప్ తో ‘ఇంటెక్స్ క్లౌడ్ 4G స్మార్ట్’ ఫోన్ లాంచ్

ఇంటెక్స్ నుండి మరొక క్లౌడ్ మోడల్ లాంచ్ అయ్యింది. దీని పేరు క్లౌడ్ 4G స్మార్ట్. ధర 4,999 రూ. ఫ్లిప్ కార్ట్ తో సేల్ అవనుంది. 21 రీజనల్ లాంగ్వేజ్ సపోర్ట్ తో వస్తుంది ఇది కూడా.

స్పెసిఫికేషన్స్ – 5 in  480×854 పిక్సెల్స్ TFT డిస్ప్లే, డ్యూయల్ సిమ్ with హైబ్రిడ్ సిమ్ స్లాట్, 4G, 1.5GHz ప్రొసెసర్, 1gb ర్యామ్, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్.

32gb sd కార్డ్ సపోర్ట్, 156 గ్రా బరువు, 5MP రేర్ కేమెరా with led ఫ్లాష్ అండ్ 2MP ఫ్రంట్ కెమెరా, 2000 mah బ్యాటరీ ఉన్నాయి. బ్లాక్, వైట్ అండ్ champagne కలర్స్ లో లభిస్తుంది.

ఇప్పటివరకూ మార్కెట్ లో 5 వేల బడ్జెట్ కు Phicomm Energy 653 మరియు ZTE బ్లేడ్ Qlux 4G ఇంటర్నెట్ తో వస్తున్నాయి. ఇది వాటికీ పోటిగా ఉండనుంది.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo