Intex ELYT-e1 భారత్ లో లాంచ్ ,ధర Rs. 6,999

Updated on 13-Apr-2017
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ లో మెటల్ బాడీ తో పాటుగా ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా వుంది

Intex ELYT-e1 భారత్  లో లాంచ్ ,ధర Rs. 6,999

Intex Aqua 4G  మినీ  తరువాత  Intex  భారత్  లో తన  కొత్త  సిరీస్  ELYT  లాంచ్  చేసింది.  ఈ సిరీస్  యొక్క  మొదటి  స్మార్ట్  ఫోన్  Intex ELYT-e1 ఈ ఫోన్  యొక్క ధర Rs. 6,999 .  

ఈ స్మార్ట్  ఫోన్ లో మెటల్  బాడీ  తో పాటుగా ఫింగర్  ప్రింట్  సెన్సార్  కూడా  వుంది  ఈ స్మార్ట్  ఫోన్ రైట్  ఎడ్జ్  వద్ద కుడి   వాల్యూమ్ మరియు పవర్ బటన్లు పొందుపరచబడ్డాయి. ఈ స్మార్ట్  ఫోన్  ఆండ్రాయిడ్  6.0 మార్షమేల్లౌ  ఆపరేటింగ్  సిస్టం  ఫై పనిచేస్తుంది. 

5.0 ఇంచెస్  (720×1280 pixels) డిస్ప్లే  ఇవ్వబడింది.  మరియు  1.2GHz స్నాప్  డ్రాగన్  410 క్వాడ్  కోర్  ప్రాసెసర్  ఇవ్వబడింది . రామ్  యొక్క పరముగా  2GB RAM . ఇంటర్నల్  స్టోరేజ్ 16GB దీనిని  128GB तవరకు  ఎక్స్  పాండ్  చేయవచ్చు. 
 8 MP  రేర్  కెమెరా . బాటరీ  2200mAh  కనెక్టివిటీ  కోసం  3.5mm జాక్ , బ్లుటూత్ ,వైఫై , GPS, FM రేడియో  మరియు   USB 2.0  ఇవ్వబడింది.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :