స్లో మోషన్ వీడియో రికార్డింగ్ తో 6,499 రూ లకు String 2.0 స్మార్ట్ ఫోన్

స్లో మోషన్ వీడియో రికార్డింగ్ తో 6,499 రూ లకు String 2.0 స్మార్ట్ ఫోన్

ఇంటెక్స్ బ్రాండ్ లో Cloud String V 2.0 అనే పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది. దీని పేరు 6,499 రూ. ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే సేల్స్ అవుతుంది. 

స్పెక్స్ – డ్యూయల్ సిమ్, 4G ఇంటర్నెట్ కనెక్టివిటి,  5 in Oncell HD IPS display with 2.5D curved Glass, 1.3 GHz Quad-Core Cortex A7 processor.

కంపెని రామ్ ఏంతో తెలపలేదు, ఆండ్రాయిడ్ 5.1 os, VoLTE సపోర్ట్, 8MP రేర్ samsung సెన్సార్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా.

స్లో మోషన్ వీడియో రికార్డింగ్, in built SOS ఫీచర్, SOS అనేది ఎమర్జెన్సీ సమయాల్లో ముందే సెట్ చేసుకున్న నంబర్ కు SMS పంపిస్తుంది.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo