ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో, క్వాడ్ కోర్ SoC, 4G తో 3,999 రూ స్మార్ట్ ఫోన్

ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో, క్వాడ్ కోర్ SoC, 4G తో 3,999 రూ స్మార్ట్ ఫోన్

Intex బ్రాండ్ నుండి Cloud Glory 4G ఫోన్ లాంచ్ అయ్యింది. దీని ప్రైస్ 3,999 రూ. highlights మార్ష్ మల్లో OS అండ్ 4G.

స్పెక్స్ – డ్యూయల్ సిమ్ with డ్యూయల్ 4G , 4.5 480 x 854 పిక్సెల్స్ IPS డిస్ప్లే with 217 PPi, మీడియా టెక్ MT6735M క్వాడ్ కోర్ ప్రొసెసర్, 1800 mah బ్యాటరీ.

1GB ర్యామ్, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB SD కార్డ్ సపోర్ట్, 5MP రేర్ LED ఫ్లాష్ కెమెరా అండ్ 2MP ఫ్రంట్ కెమెరా, FM రేడియో, 120 గ్రా బరువు తో ఫ్లిప్ కార్ట్ లో సేల్స్ అవుతుంది.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo