డిల్లీ హై కోర్టు ఆక్వా బ్రాండ్ మొబైల్స్ సేల్స్ నిలిపేయాలని ఆదేశించింది ఇంటెక్స్ మొబైల్స్ కంపెని కు. ఇందుకు Aqua mobiles trademark ఉల్లంఘన పిటిషన్ వేయటమే కారణం.
ఇంటెక్స్ కంపెని దాదాపు అన్ని ఫోనుల్లో సబ్ బ్రాండింగ్ aqua అని use చేస్తుంది. తాజాగా వచ్చిన ఈ నిరోధన వలన ఇంటెక్స్ కు బాగా లాస్ అవుతుంది అని అంచనా.
Aqua mobiles అని సెపరేట్ గా వేరే మొబైల్స్ కంపెని ఉంది, అది కాక ఇంటెక్స్ కూడా aqua అనే సబ్ బ్రాండింగ్ సిరిస్ లో చాలా ఫోనులు లాంచ్ చేస్తుంది.
అయితే ఇంటెక్స్ డిల్లి హై కోర్టు వేసిన దానికి ఛాలెంజ్ చేస్తూ అప్పీల్ పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు చైనీస్ స్మార్ట్ ఫోనుల దూకుడుతో ఇండియన్ మొబైల్ కంపెనీలకు 2016 లో బాగా ఇబ్బందులు ఎదురైనట్లు తెలుస్తుంది.