10,390 రూ లకు 3gb ర్యామ్ ఇంటెక్స్ ఆక్వా సూపర్ ఫోన్ లాంచ్

10,390 రూ లకు 3gb ర్యామ్ ఇంటెక్స్ ఆక్వా సూపర్ ఫోన్ లాంచ్

ఈ రోజు ఇంటెక్స్ నుండి ఆక్వా సూపర్ పేరుతో కొత్త మోడల్ రిలీజ్ అయ్యింది. ధర 10,390 రూ. నవంబర్సెకెండ్ వీక్ లో సేల్ జరగనుంది.

స్పెసిఫికేషన్స్ – డ్యూయల్ సిమ్, 5in HD 720P 293PPi డిస్ప్లే, 1GHz క్వాడ్ కోర్ మీడియా టెక్ ప్రొసెసర్, 3gb DDR3 ర్యామ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్.

128gb sd కార్డ్ సపోర్ట్, 8MP పేస్ డిటెక్షన్, ఆటో scene రేర్ కెమేరా, 2MP ఫేస్ బ్యూటీ, స్మైల్ డిటెక్షన్ ఫ్రంట్ ఫెసింగ్ కెమేరా, 4G, 2150 mah బ్యాటరీ.

ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ os, మైక్రో usb స్లాట్, 1 ఇయర్ స్క్రీన్ బ్రేకేజ్ వారెంటీ, కాంప్లిమెంటరీ బ్యాక్ ప్యాక్. 144 x 75.3 x 65mm సైజ్ measures.

Digit NewsDesk

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo