డ్యూయల్ LED ఫ్లాష్ తో 3,999 రూ లకు ఇంటెక్స్ ఆక్వా రింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్

Updated on 26-Jul-2016

ఇండియన్ మార్కెట్ లో మరొక లోకల్ బ్రాండ్ ఇంటెక్స్ మోడల్ రిలీజ్ అయ్యింది. మోడల్ పేరు Aqua Ring. ప్రైస్ 3,999 రూ హై లైట్ ఆండ్రాయిడ్ Marshmallow.

ఇతర స్పెక్స్ – డ్యూయల్ సిమ్, డ్యూయల్ స్టాండ్ బై, 5 in HD 294PPi డిస్ప్లే with డ్రాగన్ ట్రయిల్ గ్లాస్ ప్రొటెక్షన్, మీడియా టెక్ MT 6580A క్వాడ్ కోర్ SoC.

1GB ర్యామ్, మాలి 400 MP2 GPU, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB SD కార్డ్ సపోర్ట్, 5MP రేర్ కెమెరా with డ్యూయల్ LED ఫ్లాష్, ఆటో ఫోకస్..

పనోరమా mode, పేస్ బ్యూటీ అండ్ 5MP ఫ్రంట్ కెమెరా, 3G ఇంటర్నెట్, 2450 mah బ్యాటరీ తో ఫోన్ బరువు 159 గ్రా. ఫోన్ లో వాల్యూం బటన్ ను మూడు సేకేండ్స్ కన్నా ఎక్కువ సేపు ప్రెస్ చేస్తే ఎమర్జెన్సీ rescue మోడ్ యాక్టివేట్ అయ్యి లొకేషన్ తో సహా ఎమర్జెన్సీ కాంటాక్ట్ కు sms వెళ్తుంది అత్యవసరాలలో.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :