3,777 రూ లకు ఇంటెక్స్ ఆక్వా Q7 లాంచ్

3,777 రూ లకు ఇంటెక్స్ ఆక్వా Q7 లాంచ్

ఇంటెక్స్ మరొక మోడల్ లాంచ్ చేసింది. దిని పేరు ఆక్వా Q7. ప్రైస్ 3,777 రూ. కంపెని వెబ్ సైట్ లో లిస్టు అయ్యింది. సెల్ ఎప్పుడనేది ఇంకా తెలియదు.

స్పెసిఫికేషన్స్ – డ్యూయల్ సిమ్, 4.5 in 480 x 854పిక్సెల్స్ 320PPi డిస్ప్లే, 1.2GHz క్వాడ్ కోర్ spread trum SC7731 ప్రాసెసర్, 512MB ర్యామ్, ambient లైట్ సెన్సార్.

2MP రేర్ కెమేరా, 0.3MP ఫ్రంట్ ఫెసింగ్ కెమేరా, 8gb ఇంబిల్ట్ స్టోరేజ్, 32gb అదనపు స్టోరేజ్, 2000 mah బ్యాటరీ, 3G(ఒక సిమ్ స్లాట్ మాత్రమే 3G ఉంటుంది.)

Digit NewsDesk

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo