3400 mah బ్యాటరీ, డ్యూయల్ స్పీకర్స్ తో ఆక్వా మ్యూజిక్ స్మార్ట్ ఫోన్ లాంచ్

Updated on 12-Aug-2016

ఇంటెక్స్ నుండి ఈ రోజు Aqua music పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది ఇండియాలో. దీని ప్రైస్ 9,317 రూ. ఆఫ్ లైన్ మరియు ఆన్ లైన్ రెండింటిలో సేల్స్.

ఫోన్ లో డ్యూయల్ సిమ్, 5.5 HD డిస్ప్లే, 1.3GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 2GB ర్యామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB SD కార్డ్ సపోర్ట్.

డ్యూయల్ స్పీకర్స్, 4G LTE అండ్ VoLTE సపోర్ట్, 13MP రేర్ కెమెరా with LED flash అండ్ 5MP ఫ్రంట్ కెమెరా, 3400 mah బ్యాటరీ 21 లాంగ్వేజ్ సపోర్ట్ ఉన్నాయి.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :