Intex Aqua Crystal Plus స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ చేయబడింది.

Updated on 12-May-2017
HIGHLIGHTS

దీని ధరRs. 6799 గా నిర్ణయించబడి బ్లాక్ కలర్ లో మనకు అందుబాటు లో

Intex Aqua Crystal Plus  స్మార్ట్  ఫోన్ భారత్  లో లాంచ్  చేయబడింది. దీని ధరRs. 6799  గా నిర్ణయించబడి  బ్లాక్  కలర్ లో మనకు అందుబాటు లో కలదు. 
Intex Aqua Crystal Plus  యొక్క ఫీచర్స్  పై  ఒక స్మార్ట్  లుక్కిస్తే కనుక  5- ఇంచెస్  HD IPS డిస్ప్లే  ఇవ్వబడింది  మరియు  డిస్ప్లే  యొక్క రెసొల్యూషన్ 700×1280  పిక్సల్స్  దీనిలో  1.2GHz  క్వాడ్  కోర్  మీడియా  టెక్  MTK6737M  ప్రోసెసర్  ఇవ్వబడింది.  దీనితో పాటుగా  మాలి  T720 MP1 GPU  కూడా అందించబడింది. 

దీనిలో  2GB RAM  మరియు 16GB  ఇంటర్నల్  స్టోరేజ్  ఇవ్వబడింది. మైక్రో  ఎస్డీ  ద్వారా స్టోరేజ్  ని  128GB  వరకు మనం  ఎక్స్  పాండ్ చేయగలము. 
 ఈ స్మార్ట్  ఫోన్  లోని  కెమెరా  సెటప్  పై  కన్నేసినట్లయితే  కనుక 13MP రేర్  కెమెరా  పేస్  బ్యూటీ  మోడ్ , HDR  మరియు  LED  ఫ్లాష్  తో పాటుగా  5MP  ఫ్రంట్  ఫేసింగ్  కెమెరా .ఇవ్వబడి  , ఆండ్రాయిడ్  7.0  నౌగాట్  ఆపరేటింగ్  సిస్టం  పై  పని  చేస్తుంది. దీనిలో  2100mAh  బ్యాటరీ  కూడా ఇచ్చారు. 

ఇది డ్యూయల్  సిమ్  స్మార్ట్  ఫోన్  4G VoLTE, Wi-Fi,  బ్లూటూత్ , GPS/AGPS, FM రేడియో  మరియు మైక్రో  USB  వంటి  ఫీచర్స్  ఇవ్వబడ్డాయి. . దీని థిక్  నెస్  7.4 mm  మరియు బరువు   140.2  గ్రాములు . 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :