డ్యూయల్ LED ఫ్లాష్ తో 4,600 రూ లకు ఇంటెక్స్ ఆక్వా క్లాసిస్ 2 లాంచ్

Updated on 02-Dec-2016

ఇంటెక్స్ నుండి ఇండియాలో కొత్త ఫోన్ రిలీజ్ అయ్యింది. పేరు Aqua Classic 2. దీని ప్రైస్ 4,600 రూ. అన్ని ఆఫ్ లైన్ స్టోర్స్ లో అందుబాటులో కూడా ఉంది.

స్పెక్స్ – డ్యూయల్ సిమ్, 5 in ఫవ్వ్గా 196PPi డిస్ప్లే, 1GB రామ్, క్వాడ్ కోర్ 1.2GHz ప్రొసెసర్, 8GB ఇంబ్లిట్ స్టోరేజ్, 32GB SD కార్డ్ సపోర్ట్.

5MP రేర్ ఆటో ఫోకస్ అండ్ డ్యూయల్ LED ఫ్లాష్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, 4G LTE(VoLTE లేదు) సపోర్ట్, ఆండ్రాయిడ్ 6.0 OS అండ్ 2200 mah బ్యాటరీ ఉన్నాయి.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :