digit zero1 awards

ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ తో intex aqua a4 లాంచ్ అయ్యింది.

ఆండ్రాయిడ్  7.0 నౌగాట్   తో   intex aqua a4  లాంచ్  అయ్యింది.
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర 4,199

ఆండ్రాయిడ్  7.0 నౌగాట్   తో   intex aqua a4  లాంచ్  అయ్యింది.  , ఈ స్మార్ట్  ఫోన్ యొక్క ధర 4,199 

intex aqua a4 4 ఇంచెస్   డిస్ప్లే కలిగి  వుంది.  మరియు  1.3GHz క్వాడ్  కోర్  Spreadtrum SC
9832 ప్రోసెసర్  ఇవ్వబడింది.  మరియు 1 జీబీ కలిగి వుంది.దీనిలో  5ఎంపీ  రేర్  కెమెరా  తో  పాటుగా  ఫ్రంట్  కెమెరా  2ఎంపీ  మరియు 8 జీబీ  రోమ్  ని  64  వరకు ఎక్స్  పాండ్  చేయవచ్చు.  ఫోన్ లో  4జి  VoLTE  సపోర్ట్  తో  పాటుగా  1750  mah  బాటరీ ఇవ్వబడింది.  147  గ్రాముల  బరువు ।

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo